జిఓ నెంబర్ 3 కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తీసుకురావాలి.. కుంజా శ్రీను

2చూసినవారు
జిఓ నెంబర్ 3 కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తీసుకురావాలి.. కుంజా శ్రీను
ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను, ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ నిరుద్యోగులను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా చట్టబద్ధమైన ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని ఆయన గురువారం డిమాండ్ చేశారు. ఐటీడీఏ పాఠశాల ఉద్యోగాలను నాన్-ట్రైబల్స్‌కు దోచిపెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో తక్షణమే ఐటీడీఏ స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని కోరారు. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు, రంపచోడవరం ప్రాంతంలో జరిగింది.

సంబంధిత పోస్ట్