జడ్డంగి విద్యాకమిటీ చైర్మన్ గా అనుపోజు రాజా

1చూసినవారు
జడ్డంగి విద్యాకమిటీ చైర్మన్ గా అనుపోజు రాజా
రాజవొమ్మంగి మండలం జడ్డంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్ గా అనుపోజు రాజా, వైస్ చైర్మన్ గా మార్నీడి పావని ఎంపికయ్యారు. విద్యాకమిటీ తో హెచ్. యం. ప్రసన్నకుమారి ప్రమాణం చేయించారు. 13 మంది సభ్యులు ఎంపికయ్యారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవుడు, జి. నానాజీ, దేవుడమ్మ, వెంకటేశ్వరరావు, సి. హెచ్. శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్