బోర్నగూడెం గ్రామ సమీపంలో పెద్ద పులి

14చూసినవారు
బోర్నగూడెం గ్రామ సమీపంలో పెద్ద పులి
రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద పులి మూడు గంటలకు ఉన్నట్లు రాజవొమ్మంగి రేంజర్ ఉషారాణి తెలిపారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్ళవద్దని సిబ్బంది బాలాజీ, రామకృష్ణ, ఈశ్వరి అవగాహన కల్పిస్తున్నారు. పశువులను కూడా ఇంటి వద్దే కట్టాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్