రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గల 1. అడ్డతీగల, 2. రాజవొమ్మంగి, 3. వై రామవరం, 4. గంగవరం, 5. దేవీపట్నం, 6. రంపచోడవరం, 7. మారేడుమిల్లి మండలాలలోని నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లకు శుక్రవారం సాయంత్రం 3:30 గంటలకు రంపచోడవరం ఐటీడీఏలో జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ తరపున నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లు తప్పనిసరిగా హాజరు కాగలరు.