చంద్రబాబు పర్యటనతో బస్సు సర్వీసుల కుదింపు

1చూసినవారు
చంద్రబాబు పర్యటనతో బస్సు సర్వీసుల కుదింపు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాయకరావుపేట పర్యటన నేపథ్యంలో, బుధవారం ఏలేశ్వరం డి. ఎం. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఏలేశ్వరం నుండి కిండ్ర, ఏలేశ్వరం నుండి నర్సీపట్నం ఉదయం 7.30, 8.30, 11.30 గంటలకు బస్సు సర్వీసులు కొనసాగుతాయని అన్నారు. ప్రయాణికులు సహకరించాలని మేనేజర్ కోరారు.

సంబంధిత పోస్ట్