పోలవరం జిల్లా ఎస్పీగా విధుల్లోకి చేరిన చక్రవర్తి

1884చూసినవారు
పోలవరం జిల్లా ఎస్పీగా విధుల్లోకి చేరిన చక్రవర్తి
పోలవరం జిల్లా ఎస్పీగా కె. చక్రవర్తి జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో బుధవారం విధుల్లోకి చేరారు. శాస్ట్రోక్తంగా పూజలు అనంతరం బాధ్యతలను స్వీకరించారు. 2020 ఐ. పి. ఎస్. బ్యాచ్ కు చెందిన చక్రవర్తి విజయవాడలో సి. ఐ. డి. ఎస్పీగా విధులను నిర్వహిస్తూ పోలవరం జిల్లాకు బదిలీపై వచ్చారు.

సంబంధిత పోస్ట్