వర్షాల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల మార్పు

1చూసినవారు
వర్షాల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల మార్పు
వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అవసరమైన చోట్ల సమీప ప్రభుత్వ భవనాలకు మార్చాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల సామగ్రి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కేంద్రాల మార్పు వివరాలను అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది రవాణా కోసం రంపచోడవరం ఐటీడీఏ నుంచి రెండు ప్రత్యేక బస్సులు, చింతూరు నుంచి ఉదయం 5, 6 గంటలకు రెండు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్