రాజవొమ్మంగి మండలానికి చెందిన బీఎల్ఓ చరణ్ రెడ్డిని భారత ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించినందుకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదివారం సస్పెండ్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 2027లో భాగంగా ఇంటింటికి వెళ్లి వేరిఫికేషన్, ఎన్యుమారేషన్ ఫార్మ్స్ పంపిణీ చేయాల్సి ఉండగా, చికిలింత పంచాయతీలో
వైసీపీ నాయకులు ఫార్మ్స్ పంపిణీ చేయడంతో ఈ చర్య తీసుకున్నారు.