జిల్లా స్థాయిలో మారేడుమిల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో చెకుముకి పోటీలు నిర్వహించారు. సత్య సాయి, లక్ష్మి సాహితీ, సాయి రాం తదితర
విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా స్థాయిలో విజయం సాధించారు.
విద్యార్థులు ను బేస్ స్కూల్ డైరెక్టర్ దానియేలు సందీప్, ప్రిన్సిపాల్ మృదు హాసిని, స్టాఫ్ గొర్లె కరుణాకర్, జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్. యం. ఈశ్వరి తదితరులు అభినందనలు తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో కూడా రాణిoచాలని దానియేలు సందీప్ అన్నారు.