నేడు డీ వార్మింగ్ డే వాయిదా

1చూసినవారు
నేడు డీ వార్మింగ్ డే వాయిదా
తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో పోలవరం జిల్లాలో శుక్రవారం (సెప్టెంబర్ 25) రోజు జరగాల్సిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (డీ-వార్మింగ్ డే) కార్యక్రమాన్ని వాయిదా వేసి సెప్టెంబర్ 28 సోమవారం నిర్వహించనున్నట్లు జె. సి. ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్