దేవీపట్నం: ఆ ఆలయంను చుట్టుముట్టిన నీరు

147చూసినవారు
పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంను గోదావరి నీరు మంగళవారం చుట్టుముట్టింది. ఆలయంలోకి నీరు చేరడంతో భక్తులు ఆలయానికి రాకూడదని దేవస్థాన అధికారులు సూచించారు.