దామస్ కుటుంబానికి మాజీ సర్పంచ్ ఆర్ధిక సహాయం

1చూసినవారు
దామస్ కుటుంబానికి మాజీ సర్పంచ్ ఆర్ధిక సహాయం
రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ వాల్మీకి నగర్ కు చెందిన బొంకు దామస్ గత నెల 23 తేదీరాత్రి గంగవరం మండలం ఏటిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో మరణించారు. శనివారం ( అక్టోబర్ 03) జడ్డంగి గ్రామంలో దామస్ నివాసం వద్ద సంస్మరణ కార్యక్రమం జరిగింది. దామస్ భార్య బేబీకి రూ. 5 వేలు ఆర్ధిక సహాయాన్ని దూసరపాము పంచాయితీ మాజీ సర్పంచ్ చీడి శివ అందించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు మంతెన ముసలయ్య, దూరిపల్లి రత్నరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్