గండి పోశమ్మ అమ్మవారి ఆలయం మూసివేత

4చూసినవారు
దేవీపట్నం మండలం శ్రీ గండి పోశమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆలయ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి శనివారం మూసివేసినట్లు ప్రకటించారు. గోదావరిలో భారీ వరద ప్రవాహం కారణంగా అమ్మవారి దర్శనాలను నిలిపివేశారు. భక్తులు ఆలయం వద్దకు రావద్దని, గోదావరిలో స్నానం చేయడం, ఫొటోలు దిగడం నిషేధమని, స్నాన ఘట్టాలను కూడా మూసివేసినట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్