కూనవరం సర్పంచ్ చెక్ పవర్ రద్దు

1చూసినవారు
కూనవరం సర్పంచ్ చెక్ పవర్ రద్దు
ఉమ్మడి అల్లూరి జిల్లాలోని కూనవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ సత్య హేమంత్ గాంధీ యొక్క చెక్ పవర్ ను అధికారులు రద్దు చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అధికారులు, 2022-23, 2023-24 ఆర్థిక లావాదేవీలలో తేడాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో అల్లూరి డీజీపీవో చంద్రశేఖర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్