పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు

0చూసినవారు
పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు
పోలవరం జిల్లాలో నవంబరు 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్