పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

176చూసినవారు
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చింతూరు మండలం బొడ్రాయిగూడెం గ్రామానికి చెందిన ఎస్.రామయ్య (38) శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతను ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్