రాజవొమ్మంగి మండలం దోనేలపాలెం గ్రామంలో మంగళవారం ప్రభుత్వ సంచార వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో MIHP సుష్మ 20 మంది రోగులకు వైద్య
పరీక్షలు చేసి, మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం కృష్ణవేణి, డీఈఓ శ్రీనివాస్, పైలట్ శివకనకరాజు, ఆశలు దేవి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.