ఐఏఎస్ అధికారి చిత్తపులి నరేంద్ర పడాల్‌ను ప్రభుత్వం పోలవరం జిల్లా చింతూరు సబ్ కలెక్టర్‌గా నియమించింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 545వ ర్యాంక్ సాధించిన ఆయన పాడేరు ప్రాంతానికి చెందినవారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఐఏఎస్ సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం చింతూరు సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.