అక్టోబర్ 5న (గ్రీవెన్స్ )పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యధాతదం

0చూసినవారు
అక్టోబర్ 5న (గ్రీవెన్స్ )పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యధాతదం
రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం ( అక్టోబర్ 05)పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. పీజీఆర్ఎస్‌కు హాజరుకాలేని వారు 1100, మీకోసం పోర్టల్ లేదా 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాల కోసం జిల్లా, మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్, ఫీడ్‌బ్యాక్ బాక్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్