తుఫాన్ తో పెంకుటిల్లు పాక్షిక నష్టం

3చూసినవారు
తుఫాన్ తో పెంకుటిల్లు పాక్షిక నష్టం
రాజవొమ్మంగి మండలం దూసారపాము గ్రామంలో బుధవారం రాత్రి వర్షానికి ఇదే గ్రామస్తుడు కొప్పుల సత్తిబాబుకు చెందిన పెంకుటిల్లు పాక్షికంగా పడిపోయింది. తుపాన్ ప్రభావంతో కుండపోతగా వర్షం కురవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు

సంబంధిత పోస్ట్