రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా పృథ్వీరాజ్ కుమార్

0చూసినవారు
రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా పృథ్వీరాజ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ కేడర్ 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దోణక పృథ్వీరాజ్ కుమార్‌ను పోలవరం జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన త్వరలో విధుల్లో చేరుతారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డివిజన్‌లోని పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్