రాజవొమ్మంగి రెంజర్ ఉషారాణి బదిలీ

0చూసినవారు
రాజవొమ్మంగి రెంజర్ ఉషారాణి బదిలీ
రాజవొమ్మంగి రేంజర్ ఉషారాణి కృష్ణాజిల్లా కైకలూరుకు గురువారం బదిలీ అయ్యారు. అడ్డతీగల రేంజర్ గతంలో పని చేసి ఎస్. షహన్ షా రాజవొమ్మంగి రేంజర్ గా బదిలీపై రానున్నారు. రాజవొమ్మంగి రేంజర్ గా ఉషారాణి రెండేళ్లు సేవలను అందించారు. రాజవొమ్మంగి రెంజర్ గా షహన్ షా విధుల్లోకి చేరాల్సి ఉంది

సంబంధిత పోస్ట్