సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని లేనిపోనీ అవస్థవాలను ప్రచారం చేసారని ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపించారు. రంపచోడవరంలో శనివారం మీడియా సమావేశంలో వారిపై ఫైర్ అయ్యారు. సీబీఐ విచారణ నివేదిక ద్వారా అది తప్పని తెలిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన లడ్డు ప్రసాదంపై విషప్రచారం తగదాన్నారు. వైసీపీ కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.