నిత్యం మరమ్మతులకు గురవుతున్న ఆర్టీసీ బస్సులు

83చూసినవారు
ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వాహనాలు నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల అద్దాలు ఊడిపడుతున్నాయి. రోడ్డు దాటిన తర్వాత డ్రైవర్లు బస్సు ఆపి అద్దాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రహదారి దుస్థితి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్