చిన్నయ్యపాలెం గ్రామంలో సేవా సంకల్ప అభియాన్

601చూసినవారు
చిన్నయ్యపాలెం గ్రామంలో  సేవా సంకల్ప అభియాన్
రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెం గ్రామంలో జడ్డంగి పి. హెచ్. సి డా. పావని ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. రోగులకు డా. పావని వైద్య పరీక్షలను నిర్వహించి మందులను ఇచ్చారు. పి. హెచ్. ఎన్. బి. వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్ సింగిరెడ్డి పద్ధరాజు, ఆశలు చంద్రావతి, మల్లేశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్