తుఫాన్ తో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు

4చూసినవారు
తుఫాన్ తో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు
తుఫాన్ తో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా రాజవొమ్మంగి మండలంలో వాగులు ఉదృక్తంగా ప్రవహిస్తున్నాయి. వట్టిగడ్డ రిజర్వాయర్లోకి సంవృద్ధిగా నీరు చేరుకోంది. జడ్డంగి మడేరు ఆనకట్ట నుండి నీరు 15 అడుగులు ఎత్తులో ప్రవహిస్తోంది. మండలంలో శాంతినగర్, నెల్లిమెట్ల, ఎర్రంపాడు, వాతాంగి, వనకరాయి, జి. కొత్తపల్లి వాగులు వద్ద పోలీసులు, రెవిన్యూ, పంచాయితీ సిబ్బంది పహారా కాస్తున్నారు.

సంబంధిత పోస్ట్