అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రైవేటు ఎలక్ట్రీషియన్స్ & ప్లంబర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొమ్ము సురేష్ బాబు ని నియమించడం జరిగిందని కార్యవర్గ సభ్యులు తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు ఎలక్ట్రీషియన్స్ మరియు ప్లంబర్స్ సమస్యల పరిష్కారం, కార్మికుల హక్కుల పరిరక్షణ, స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పన మరియు సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయడమే ఆయన ప్రధాన బాధ్యతగా తెలిపారు.