27 ఆదివారం బ్యాంకు పని చేస్తుంది - మేనేజర్ అరుణ్ కుమార్

0చూసినవారు
27 ఆదివారం బ్యాంకు పని చేస్తుంది - మేనేజర్ అరుణ్ కుమార్
రాజవొమ్మంగి మండలంలో ఈ నెల 27 తేదీ ఆదివారం బ్యాంకు పని చేస్తాదని జడ్డంగి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె కారణంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.

సంబంధిత పోస్ట్