ఆ గ్రామాల మధ్య పులి అలజడి

216చూసినవారు
దేవీపట్నం మండలంలో పులి సంచారం కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం పాత పరగసానిపాడు, బోడిగూడెం గ్రామాల మధ్య అటవీ శాఖ సిబ్బంది వెళుతుండగా పులి కనిపించడంతో వారు భయంతో వెనక్కి పరుగులు తీశారు. ప్రస్తుతం రావిలంక, బోడిగూడెం గ్రామాల వైపు ఎవరూ రావద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్