వర్షాలు తగ్గే వరకూ పర్యాటక ప్రాంతాలు నిలుపుదల

0చూసినవారు
వర్షాలు నేపథ్యంలో పోలవరం జిల్లాలో పర్యాటక ప్రాంతాలు, జలపాతాలను చూడటానికి పర్యాటకులు తాత్కాలికంగా వారి పర్యటనలను వాయిదా వేసుకోవాలని పోలవరం జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ బుధవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. పర్యాటక బోట్లను కూడా నిలుపుదల చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్