జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

180చూసినవారు
జాతీయ రహదారిపై రాకపోకలు బంద్
కొయ్యూరు మండలంలోని వలసంపేట జాతీయ రహదారిపై అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. చింతపల్లి నుంచి కేడీపేట జాతీయ రహదారి మధ్యలో ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం శుక్రవారం నుంచి బుధవారం వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు హైవే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్