మూడు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లపై పడ్డ చెట్లు.. విద్యుత్ అంతరాయం

556చూసినవారు
మూడు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లపై పడ్డ చెట్లు.. విద్యుత్ అంతరాయం
రాజవొమ్మంగి మండలంలో గురువారం రాత్రి వర్షానికి వట్టిగడ్డ, ఊర్లకులపాడు, వైకుంఠపురం ప్రాంతాల్లో 11 కె. వి. విద్యుత్ లైన్ పై చెట్లు పడటం వల్ల శుక్రవారం విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, సిబ్బంది పని చేస్తున్నట్లు ఇన్ ఛార్జి ఏ. ఇ. కె. అబ్బాయిదొర తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్