అడ్డతీగల గ్రామం వద్ద
సోమవారం రాత్రి టేకు తోటలో 20 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంపచోడవరం-అడ్డతీగల జాతీయ రహదారి పక్కన చెట్టు ఎక్కుతుండగా వలస కూలీలు దీన
ిని గుర్తించి, చిమ్మచీకటిలో
టార్చ్ లైట్ వేసి ఆ దృశ్యాన్ని వీడియో తీశ
ారు. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా అని ప్రజలను ప్రశ్నించారు.