మోటార్ బైక్ ను ఢీకొన్న గేదెలు: యువకుడికి గాయాలు

759చూసినవారు
మోటార్ బైక్ ను ఢీకొన్న గేదెలు: యువకుడికి గాయాలు
రాజవొమ్మంగి మండలం దూసరపాము జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో మోటార్ బైక్ ను మూడు గేదెలు అడ్డు రావడంతో, దోనేలపాలెం గ్రామానికి చెందిన కుంజం నాని (25) అనే గిరిజన యువకుడికి గాయాలయ్యాయి. రాజవొమ్మంగి పెట్రోల్ బంకు నుండి డీజిల్ తేవడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్