వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ

901చూసినవారు
వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ
రంపచోడవరం అంబేద్కర్ సెంటర్ నందు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉంటామని, ఏ సమస్య లేదా ఇబ్బంది వచ్చినా, నేరుగా మొబైల్ లో డిజిటల్ బుక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్