విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎస్. ఎమ్. సి కమిటీ సభ్యులు, పూర్వ
విద్యార్థులు ఆదివారం శాసన సభ్యులు గణబాబుని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఏమ్మెల్యే ఎస్. ఎమ్. సి. సభ్యులను శాలువాతో సత్కారించి పూలమాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత, పూర్వ
విద్యార్థులు మజ్జురి శ్రీనివాసరావు, మహ్మద్ ఖలీ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.