కలబందతో గర్భిణులకు ప్రమాదం!

1933చూసినవారు
కలబందతో గర్భిణులకు ప్రమాదం!
కలబంద చర్మానికి, జీర్ణవ్యవస్థకు, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. కాలిన గాయాలను తగ్గిస్తుంది. అయితే, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే మహిళలకు, రుతుక్రమ సమయంలో పిల్లలకు ఇది మంచిది కాదని పరిశోధనలు చెబుతున్నాయి. కలబందను మితిమీరి తీసుకుంటే విరేచనాలు, కడుపు నొప్పి, మూత్రపిండాలపై ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. వాడేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్