అమరావతి డ్రామా, కుంభకోణాలు: వైవీ సుబ్బారెడ్డి ఆరోపణలు

5258చూసినవారు
అమరావతి డ్రామా, కుంభకోణాలు: వైవీ సుబ్బారెడ్డి ఆరోపణలు
AP: అమరావతి పెద్ద డ్రామా అని, ప్రస్తుత రూపంలోని అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినా బిల్లు ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. రైతుల నుంచి 50వేల ఎకరాలు తీసుకున్నా శాశ్వత నిర్మాణాలు జరగలేదని, రూ.2 లక్షల కోట్లు, వడ్డీలకు రూ.20వేల కోట్లు, ఎనిమిదేళ్లలో రూ.7వేల కోట్లు, రెండేళ్లలో రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్