అమరావతి తీర్మానం ‘డ్రామా’: పేర్ని నాని

20చూసినవారు
అమరావతి తీర్మానం ‘డ్రామా’: పేర్ని నాని
AP: అమరావతి రాజధాని తీర్మానం ప్రజలను మభ్యపెట్టే ‘పెద్ద డ్రామా’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. కేవలం అసెంబ్లీ తీర్మానం సరిపోదని, చట్టబద్ధత కోసం పూర్తి ప్రక్రియ అవసరమన్నారు. అమరావతి పేరుతో ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు హామీలపై ఎద్దేవా చేస్తూ, 2028 లక్ష్యాలు ఎలా సాధిస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. రాజధాని పేరుతో భూముల సేకరణే సీఎం లక్ష్యమని మండిపడ్డారు.

ట్యాగ్స్ :