అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

62చూసినవారు
అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
AP: ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అనుకున్న సమయానికే రాజధానిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తమ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్