AP:
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రాష్ట్ర
రాజకీయాలు, మహిళల భద్రత, హోంశాఖ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన 'మేకప్' వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మహిళా లోకాన్ని కించపరచలేదని ఆయన స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యేపై మహిళను మోసం చేశారనే ఆరోపణలున్నా హోంమంత్రి స్పందించలేదని, రాష్ట్రంలో మహిళల భద్రతపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గుర్తు చేశారు.