అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ సూచించిన ఐదు సంకల్పాలు ఇవే

14687చూసినవారు
పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర 2026 అధికారికంగా ప్రారంభమైంది. యాత్రను గొప్ప అదృష్టంగా అభివర్ణిస్తూ, భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను పాటించాలని యాత్రికులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. యాత్ర మార్గాల్లో పరిశుభ్రత, భద్రతా నియమాలు పాటించడం, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, యాత్ర అనంతరం ఒక మొక్క నాటడం, దేశాభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించడం అనే ఐదు సంకల్పాలను ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్