అమెజాన్‌లో మరో 14,000 మంది ఉద్యోగులకు కోత: ఏఐతో భవిష్యత్తు?

9169చూసినవారు
అమెజాన్‌లో మరో 14,000 మంది ఉద్యోగులకు కోత: ఏఐతో భవిష్యత్తు?
ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు తీవ్రమవుతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో సిబ్బందిని తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది జనవరిలో 16,000 మందిని తొలగించిన సంస్థ, వచ్చే మే నెల నుండి మరో 14,000 మందిని తొలగించనుంది. 2026 నాటికి 30,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. క్లౌడ్, రిటైల్, అలెక్సా వంటి కీలక విభాగాల్లోనూ కోతలు ఉండనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తృత వినియోగమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్