ఏఐతో తొలి తెలుగు చిత్రం 'అంబస్ రివెంజ్'

5286చూసినవారు
ఏఐతో తొలి తెలుగు చిత్రం 'అంబస్ రివెంజ్'
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రూపొందుతున్న మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్‌గా “అంబస్ రివెంజ్” సిద్ధమవుతోంది. మహాభారతంలోని అంబ పాత్ర కథను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించి ఈ చిత్రాన్ని శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హనుమాన్ విజయోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్