అంబటి రాంబాబు పేరు పలకడానికి కూడా సిగ్గేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

5చూసినవారు
అంబటి రాంబాబు పేరు పలకడానికి కూడా సిగ్గేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ
AP: TDP ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో YCP నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా లేకున్నా YCP నేతలకు బుద్ధి రాలేదని, మాజీ మంత్రి అంబటి రాంబాబు దిగజారుడు భాష దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పేరు పలకడానికి కూడా తనకు సిగ్గేస్తోందన్నారు. గతంలో అధికారంలోకి వచ్చిన జగన్ దాడులు, దౌర్జన్యాలతో పాలన సాగించారని, YCP నేతలు బూతులు మాట్లాడుతూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్