అంబటి రాంబాబు అరెస్ట్, కూతురు శ్రీజ ఆవేదన

2చూసినవారు
AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ నేపథ్యంలో.. ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని అమెరికాలో ఉన్న ఆయన కుమార్తె అంబటి శ్రీజ ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని, కాపు అంటూ దూషించారని ఆమె తెలిపారు. ఈ దాడి వెనుక ఒక డాక్టర్, టీడీపీ కేంద్ర మంత్రి ఉన్నారని శ్రీజ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ తమ నివాసానికి వచ్చి పరామర్శించారని, వెంకటేశ్వరస్వామి అండతో రాళ్లు పూవులుగా మారతాయని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్