చిరు సినిమాపై అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్

96చూసినవారు
చిరు సినిమాపై అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
AP: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఆదివారం ఎక్స్ వేదికగా.. ‘నా అభిమాన నటుడు చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో తాను గతంలో దిగిన ఒక అరుదైన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్