అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. ఈ నెల 11కి విచారణ వాయిదా

191చూసినవారు
అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. ఈ నెల 11కి విచారణ వాయిదా
ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. రిమాండ్ చట్టవిరుద్ధమని, కేసును కొట్టివేయాలని అంబటి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్