నేడు ఈడీ విచారణకు అంబటి రాంబాబు

0చూసినవారు
నేడు ఈడీ విచారణకు అంబటి రాంబాబు
ఏపీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం విచారించనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా, అంబటి రాంబాబుకు మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ వ్యాపారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు మరిన్ని వివరాలను సేకరించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్