ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల
టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆశించిన
ఫలితాలు సాధించకపోయినా ఫ్యాన్స్ అతిగా స్పందించాల్సిన అవసరం లేదని మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని ప్రశంసించిన రాయుడు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై అంచనాలున్నాయని, అయితే ECB చైల్డ్ సేఫ్‌గార్డింగ్ రూల్స్ ప్రకారం అతనికి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ కేటాయించనున్నారని తెలిపాడు.